Triumph thruxton 400

ఇంజిన్ మరియు ఫీచర్లు:

Fill in some text

399cc ఇంజిన్, 39.5 HP శక్తి, 37.5 Nm టార్క్, ఆరు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, ట్రాక్షన్ కంట్రోల్, ABS వంటి ఆధునిక ఫీచర్లతో వస్తుంది.

డిజైన్:

సిక్ రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, బార్-ఎండ్ మిర్రర్లు, సింగిల్ గ్రాబ్ రైల్, స్పోర్టీ డిజైన్

పోటీదారులు: రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650, హస్క్వర్నా విట్పిలెన్ 250, BMW R 12 నైన్ T.

BMW సంబంధం: 1994లో BMW ట్రయంఫ్ బ్రాండ్ హక్కులను స్వాధీనం చేసుకుంది.