హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ఆవిష్కరణ:
- హ్యుందాయ్ మోటార్ ఇండియా *జనవరి 17, 2025న ఢిల్లీలో భారత్ ఎక్స్‌పో*లో క్రెటా ఎలక్ట్రిక్‌ను ఆవిష్కరించింది.
విద్యుత్ రేంజ్ & బ్యాటరీ ఆప్షన్లు
:
- 51.4kWh బ్యాటరీతో 473 కిమీ రేంజ్ మరియు 42kWh బ్యాటరీతో 390 కిమీ రేంజ్ అందుబాటులో ఉన్నాయి.
అదునాతన డిజైన్:
- పిక్సలేటెడ్ గ్రాఫిక్ గ్రిల్, సొగసైన LED టెయిల్ ల్యాంప్స్, 17-అంగుళాల ఏరో అల్లాయ్ వీల్స్ వంటి ఆధునిక డిజైన్ లక్షణాలు ఉన్నాయి
ఆధునాతన సాంకేతికతలు:
పెడల్ టెక్నాలజీతో ఒక-పెడల్ డ్రైవింగ్, వెహికల్-టు-లోడ్ (V2L) ఫీచర్, మరియు డిజిటల్ కీ సామర్ధ్యాలు వాహనంలో ఉన్నాయి.
పనితీరు:
- రీజెనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ మరియు ఏరోడైనమిక్ పనితీరుతో, ఎలక్ట్రిక్ SUV ఛార్జ్‌ల మధ్య అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తుంది.